జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ****
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల సమ్మేళనం
ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే..దానికి ఆధారం అయిన దారం గురువు...మనము ఈరోజున మంచి స్థానములలో కొనసాగుతున్నామంటే దానికి మూలాధారం 4 విషయాలు. 1. మన తల్లి తండ్రులు , 2. మన గురువులు మరియు మన స్కూల్ , 3. మన పట్టుదల , 4. ఆ దైవం.. మన గురువులని, మన స్కూల్ ని , మన స్నేహితులని కలిసేందుకు , వారితో కొంత సమయం గడిపెందుకు ఇదో మంచి అవకాశం గా ప్రతి ఒక్కరూ భావించి, ఈ కార్యక్రమానికి ఇదే ఇన్విటేషన్ గా భావించి, ప్రతి ఒక్కరూ కూడా వచ్చి సంతోషం గా కలిసి కొంతసమయం గడపాలని కోరుకుంటూ.
జనవరి 12 , ఆదివారం ఉదయం 10.00 గంటలకు
❉ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, *****❉
మీ రాకకు వేచి చూస్తున్న మీ స్నేహితులు ...నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో..
❉ 2004-2005 ssc batch students ❉